comparemela.com

Latest Breaking News On - August auto - Page 1 : comparemela.com

ఆగస్టు 24న ఆటో & ట్రాలీ డ్రైవర్ల ఛలోకలెక్టరేట్

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆగస్ట్ 24న ఆటో మరియు ట్రాలీ కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆటో ట్రాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ పిలుపునిచ్చారు.

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.