శ్రీనగర్: తనను పాకిస్తాన్‌లోని అమ్మ వద్దకు చేర్చాలని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఏరియా కమాండర్, పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి పాక్ ఉగ్రవాది అలీ బాబా పాత్రా విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో జరిగిన గాలింపులో పాకిస్తాన్ ఉగ్రవాది, యువకుడు పాత్రాను సైన్యం సజీవంగా అదుపులోకి తీసుకోవడం తెల్సిందే. తనను ఇక్కడికి (భారత్) పంపినట్లే మళ్లీ పాక్‌కు తీసుకెళ్లాలని కోరాడ