పచ్చదనాన్ని పెంపొందించడంలో ఇటీవల ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాలు విరివిగా కొనసాగుతున్నాయి. అడవుల పరిరక్షణకూ పాలకులు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. పోడు వ్యవసాయం,. పచ్చదనానికి గొడ్డలిపెట్టు
ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పడిందే ప్రజాస్వామ్యం. ఇందులో ప్రజలే దేవుళ్లు. తమ భవితను తీర్చిదిద్దుకోవడానికి ఓటే ప్రజలకు బలమైన సాధనం. తమను పాలించడం కోసం నిర్దిష్టకాలానికి తమ నుంచే కొందరిని ప్రతినిధులుగా.. ఉన్నచోటు నుంచే ఓటు
కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో 2021 అక్టోబర్ 21వ తేదీ (గురువారం) ఓ మైలురాయి. మన దేశం 100 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తి చేసిన ఘనతను అద్వితీయంగా చాటింది. టీకా పంపిణీ చేపట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ఈ రికార్డును ప్రజల విజయమిది
క్రమంగా అదుపులోకి వస్తోందనుకుంటున్న కొవిడ్ మరోసారి విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్నిచోట్లా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో రోజూ 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి Covid మళ్ళీ కొవిడ్ కల్లోలం
మనిషి జీవన శైలి రోజు రోజుకూ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. ఈ క్రమంలో విపణిలోకి విపరీతంగా వస్తున్న అనేక ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత కాలానికి వ్యర్థాలై గుట్టలుగా పోగుపడుతున్నాయి. అందులో పునర్వినియోగానికి పనికిరాకుండా పోతున్నవే అధికంగా ఉంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుతెప్పలు