‘తొలుత పృథ్వి, తర్వాత ఎమ్మెల్యే అంబటి రాంబాబు, తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ మహిళలకు ఫోన్లు చేశారంటూ వాయిస్‌లు బయటకు వచ్చాయి. Raghurama సీఎం స్వరం కూడా అనుకరిస్తారేమో? రఘురామ కృష్ణరాజు
అఫ్గానిస్థాన్ నుంచి భారత్ వచ్చేందుకు కాబుల్ విమానాశ్రయం వచ్చిన భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు ఒక్కసారిగా తీవ్ర ఆందోళన కలిగించాయి. Afghanistan ఆ భారతీయులంతా సురక్షితమే..