Car Swallowed Entirely By Huge Sinkhole In Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వరదల దాటికి రోడ్లపై భారీ గుంతలు ఏర్పడుతున్నాయి.