Bappi Lahiri Reaction On His Health Rumours: నా ఆరోగ్యం గురించి కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఫేక్ న్యూస్‌లు సర్య్కులేట్ చేయడం బాధగా అనిపిస్తుంది. నా శ్రేయోభిలాషులు, అభిమానుల ఆశీస్సుల వల్ల నేను బాగానే ఉన్నాను. అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు.