Jul 25,2021 08:53
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బంగారు బోనంను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజలను సల్లంగా చూడాలని, కరోనా బారి నుంచి బయటపడేలా �