Actress Kajol Chugh, best known for her role in 'Chhatriwali', Netflix's anthology series 'Feels Like Ishq' and 'Shakeela', is all set to feature in an upcoming music video titled 'Jahaan Pe Dil Hai', sung by singers Kanishk Seth and .
Kajol Chugh Interesting Facts In Telugu: కాజోల్ చుఘ్.. సిరీసా? సినిమానా? అని చూసుకోదు.. పోషించిన పాత్ర చిన్నదా? నిడివి గలదా? అనీ బేరీజు వేసుకోదు. తనకు ఇచ్చిన రోల్‌లో ఇమిడిపోతున్నానా.. లేదా అని మాత్రమే చెక్ చేసుకుంటుంది మానిటర్ మీద. అందుకే వెబ్ వీక్షకులు ఆమెకు వీరాభిమానులు.