వాషింగ్టన్ : ఆఫ్ఘన్‌లను దేశం విడిచి వెళ్లనివ్వాలని తాలిబన్‌లను అమెరికా సహా 65 దేశాలు కోరాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్‌లు ఆక్రమించుకున్న నేపథ్యంలో.. అక్కడి నుండి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులు దాటేందుకు అనుమతులు ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది.ఈ మేరకు అమెరికా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనపై అమెరికా సహా 65 దేశాలు సంతకాలు చేశాయి. ఒక్క విమానాశ్రయం �