సారవకోట: మూగ యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటన సారవకోట మండలం పెద్దలంబ పంచాయతీ మూగుపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సారవకోట ఎస్ఐ ముకుందరావు తెలిపిన వివరాల ప్రకారం.. మూగుపురం గ్రామానికి చెందిన యడ్ల సూర్యనారాయణ (30) గురువారం సాయంత్రం ఎవరూ లేని స