జమ్ములో మళ్లీ డ్రోన్ల కలకలం
సైనిక స్థావరంపై దాడికి యత్నం
జవాన్ల కాల్పులతో వెనుతిరిగిన రెండు క్వాడ్ కాప్టర్లు
జమ్ము: జమ్ములో డ్రోన్లతో మరో భారత సైనిక స్థావరంపై దాడి చేసేందుకు భారీ కుట్ర జరిగింది. సైన్యం అప్రమత్తతతో అది భగ్నమైంది. ఆదివారం వాయుసేన వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగి 24 గంటలకు కాకముందే.. ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రత్నచక్, కాలూచక్ సైనిక ప్రాంతం�