comparemela.com

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికలు తిరిగి పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు వీలై నంత త్వరలో అనుమతి స్తామని తాలిబన్‌ మంగళ వారం పేర్కొంది. తమ పురుషుల కేబినెట్‌లో మిగిలిన స్థానాలను ప్రకటించిన తర్వాత ఈ మేరకు వెల్లడించింది. బాలికల విద్యపై తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ ''దీనికి సంబంధించిన విషయాలను మేము ఖరారు చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఇది జరుగు తుంది'' అని పేర్కొన్నారు. ఈ వారాంతంలో పురుష అధ్యాపకులు, విద్యార్థులు సెకండరీ పాఠశాలకు తిరిగి వెళ్లాలని విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించిన తర్వాత తాలిబన్‌ నుంచి పైవిధంగా ప్రకటన రావడం గమనార్హం.

Related Keywords

,Ministry The Department ,Education Ministry The Department ,Women Ministry The Department ,Women Ministry Department ,Secondary School ,Education Ministry ,Ministry Department ,Department New ,பெண்கள் அமைச்சகம் துறை ,இரண்டாம் நிலை பள்ளி ,கல்வி அமைச்சகம் ,அமைச்சகம் துறை ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.