యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు చివరి కల్లా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానున్నట్లు సమాచారం. ఫైనల్ షెడ్యూల్ కోసం ఆర్‌ఆర్‌ఆర్ టీం ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ గ్యాప్‌లో జక్కన తన హీరోలతో కాస్త సరదా సమయం