ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు రియల్మీ, షియోమీ కొత్త యుద్ధానికి తెరలేపాయి. ఇన్నిరోజులు ఆదిపత్యం కోసం సైలెంట్ వార్‌ను కొనసాగిస్తుండగా.. ఇప్పుడు ఆ వార్‌ను బహిరంగంగా డిక్లేర్ చేశాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో స్మార్ట్ ఫోన్ సంస్థలు పోటీ పడుతుంటాయి. మార్కెట్లో తమ హవాను కొనసాగించాలనే ఉద్దేశంతో కొత్త కొత్త ఆఫర్లను