రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది. కిరిక్‌పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ నటించిన తొలి సినిమా ‘ఛలో’తో సూపర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని