నాగపూర్: ఫ్రెండ్లీ పోలీస్ అనే పదం మనం వింటూ వుంటాం గానీ , దాని కొందరు పోలీసులు మాత్రం దీన్ని ఆచరించి మరీ చూపిస్తున్నారు. సాధారణంగా వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తే పోలీసులు జరిమానా విధించడం తెలిసిందే.కానీ ఓ ఆటో డ్రైవర్ కథ విని చలించిపోయి పోలీస్ అధికారే ఫైన్ కట్టాడు.ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నాగపూర్ లోని ఆగస్ట్ 8న ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను నో