ఎక్స్‌ప్రెస్ వే తరహాలో మరో జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. ఇది నాలుగు వరుసల జాతీయ రహదారే అయినప్పటికీ, మధ్యలో రోడ్డు మీదుగా ఇతర చిన్న రహదారుల నుంచి వచ్చే వాహనాలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అండర్ పాస్‌లను నిర్మిస్తూ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో నిర్మించనున్నారు.