వాషింగ్టన్: ఎలన్ మస్క్ అంటే తెలియని వారు ఎవరుండరు. హాలీవుడ్ మార్వెల్ సూపర్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్‌తో ఎలన్ మస్క్‌ను పోల్చుతారు. మార్స్, చంద్ర గ్రహంపైకి మానవులను తీసుకెళ్లాలని ఎంతగానో ఊవిళ్లురుతున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక కంపెనీ లక్షల కోట్లను సంపాదించాలన్నా లక్షల కోట్లను క్షణాల్లో ఆవిరిచేయాలన్న టెస్లా సీఈవో, స్పెస్ ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌కే