హరిత విప్లవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో భారీ మార్పులు సంభవించాయి. దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో రైతులు ఏడాదికి రెండు, మూడు పంటలను సాగుచేయడం ప్రారంభించారు. అందుకోసం రసాయన ఎరువులను విరివిగా వాడటంతో పంటపొలాలు నిస్సారంగా మారుతున్నాయి. సేంద్రియ సాగుకుప్రోత్సాహమే కీలకం