ఎంతో ఆర్భాటంగా మొదలైన చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సిపెక్) ప్రాజెక్టుకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. టెర్రరిస్టులవల్ల భద్రతాపరమైన చిక్కులూ ఎదురవుతున్నాయి. సిపెక్ కింద విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్న చైనా కంపెనీలకు... డ్రాగన్ కలల ప్రాజెక్టుకు చిక్కులు