జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. లెక్కింపు సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. పరిషత్ లెక్కింపునకు సరే