రాజధాని మత్తుకు అడ్డాగా మారింది. ఎవరికి కావాలన్నా సులభంగా గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాలు దొరుకుతున్నాయి. ఈ క్రమంలోనే అనేకమంది విచక్షణ కోల్పోయి అత్యాచారం చేసి చిన్నారులను చంపేస్తున్నారు. అతి వేగంగా వాహనాలు నడిపి అనేకమంది చావులకు కారణమవుతున్నారు. అప్ర‘మత్తు’త ఏది?