కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించితే తప్ప రాష్ట్రంలో పరిస్థితి మారబోదని భాజపా సీనియర్‌నేత, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించనున్న... అవినీతికి మారుపేరు తెరాస సర్కారు