తెలుగుదేశం పార్టీకి కంచుకోట... రాజమహేంద్రవరం. అయితే, తాజా పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. తెదేపా ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా, ప్రస్తుతం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న.. సీనియర్ నేత, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అలకబూనడం AP Politics కంచుకోటలో కలహాలు