comparemela.com

Card image cap


ప్రధానాంశాలు
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో తెలంగాణలో పార్టీ నిర్మాణం
నాకు కష్టసాధ్యమైన పని: పవన్‌కల్యాణ్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వేల కోట్లతో ముడిపడి ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పార్టీ నిర్మాణం తనకు కష్టసాధ్యమైన పని అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిణామాలు, తెలంగాణలో తన పార్టీ కార్యకలాపాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్‌కల్యాణ్‌ ఇలా వ్యాఖ్యానించారు. తాను పగటి కలలు కనే వ్యక్తిని కానని  అన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమస్ఫూర్తి కల తెలంగాణ నేలపై కొత్త రక్తం, చైతన్యం కలిగిన యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైఎస్‌ షర్మిల పార్టీ విషయాన్ని ప్రస్తావించగా.. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తానని, ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త పార్టీలు రావడం ఎంతో అవసరం అన్నారు.
Tags :

Related Keywords

Telangana , Andhra Pradesh , India , Gannavaram , , Telangana Her , Vijayawada Gannavaram Airport , Begumpet Airport , தெலுங்கானா , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , கண்ணவரம் , பிச்சை விமான ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.