ఆస్తిపాస్తులున్నాయి. ఆరోగ్యంగా ఉన్నాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల్లో ఎవర్నైనా అక్కున చేర్చుకోవాలని అనుకుంటున్నాం. మగ పిల్లవాడిని దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాంనా కుమార్తె కడుపులో బిడ్డను నవమాసాలు మోసింది. ఎదుగుదల లోపంతో ప్రాణాలు కాపాడలేకపోయాం. తన గర్భసంచిలో తలెత్తిన సమస్యతో భవిష్యత్‌లో తల్లి అయ్యే అవకాశం లేదు. గూడు చెదిరింది.. గుండె కదిలింది!