లాక్‌డౌన్ సడలింపుల సమయం పెరగడంతో స్థిరాస్తి మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. గతంలో ఒప్పందాలు చేసుకుని పెండింగ్‌లో ఉన్న లావాదేవీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో కొత్త ప్రాజెక్టుల్లో సందర్శనలు మొదలయ్యాయి. మున్ముందు లాక్‌డౌన్ ఇది సరైన సమయమేనా?