ఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. వరుసగా రెండో రోజూ కోవిడ్ కొత్త కేసులు 20 వేల దిగువనే నమోదవ్వడం గమనార్హం. అయితే ముందురోజు కంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. మఅతుల సంఖ్యలో మాత్రం పెరుగుదల కనిపించింది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.ఒక్క కేరళలోనే 11 వేలకు పైగా కేసులు...