Cyber Crime: తమ ప్రైవేట్ క్షణాలకు సంబంధించిన వీడియోలు లేదా ఫొటోలు లీక్ అయినప్పుడు అమ్మాయిలు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎక్కువగా మాజీ బాయ్‌ఫ్రెండ్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌ని బ్లాక్‌మెయిల్ చేయడానికి లేదా డబ్బు గుంజడానికి ఇటువంటి వ్యూహాలను ఎన్నుకుంటున్నారు.