comparemela.com


Jul 09, 2021, 08:37 IST
కడప కార్పొరేషన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం బద్వేలు, కడప నియోజకవర్గాల్లో  పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండుచోట్లా బహిరంగ సభల్లో పాల్గొంటారు.
►9వ తేదీ ఉదయం 10.15 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని హెలీప్యాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.40కి బద్వేల్‌లోని విద్యానగర్‌ హెలీప్యాడ్‌కు  చేరుకుంటారు.   
►11.10 గంటల నుంచి 12.45 వరకూ బహిరంగ సభ జరిగే మైదానంలో బద్వేల్‌ నియోజకవర్గానికి  సంబంధించిన  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం  సభలో ప్రసంగిస్తారు. 
►మధ్యాహ్నం 1.20 గంటలకు హెలీప్యాడ్‌ నుంచి  హెలికాప్టర్‌లో బయలుదేరి 1.45గంటలకు రిమ్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.  
►1.50కి  అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి  2.05 గంటలకు  ఎర్రముక్కపల్లెలోని  సీపీ బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు చేరుకుంటారు.  
►2.10 నుంచి 2.20 గంటల వరకూ అక్కడ  బ్రౌన్‌  విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.  
►2.35 గంటలకు కలెక్టరేట్‌ సమీపంలోని మహావీర్‌ సర్కిల్‌కు చేరుకుంటారు.  
►2.40 గంటల నుంచి 3.25 గంటల వరకూ  శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. 
►3.45 గంటలకు వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియం చేరుకుంటారు.  
►3.50 గంటల నుంచి 4.20 గంటల వరకూ అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరిస్తారు.  
►సాయంత్రం  4.25 గంటలకు వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియం నుంచి బయలుదేరి 4.35 గంటలకు  రిమ్స్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.  
►5 గంటలకు కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 
► 6.10కి అమరావతిలోని నివాసానికి చేరుకుంటారు. 
' ).trigger('newElementAdded');
setTimeout(function() {
googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); });
}, 500);
$("body").on("newElementAdded", "#image_bd_ad", function() {
}(jQuery));
}
});
');
}
x = 2;
$('.field-name-body .field-item p:lt('+x+')').show();
$('#loadMore').click(function () {
/*
$(".field-name-body .field-item p").each(function(){
if ($.trim($(this).text()) == ""){
size_p = $(this).remove();
}
});
*/
x = size_p;
$('.field-name-body .field-item p:lt('+x+')').show();
$('.mr_btm').hide();
});
}
});
ఇవి కూడా చదవండి

Related Keywords

Cuddapah ,Andhra Pradesh ,India ,Gannavaram ,Kadapa , ,Road ,Cuddapah Airport ,Gannavaram Airport ,கூடபஹ் ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,கண்ணவரம் ,கடபா ,சாலை ,கண்ணவரம் விமான ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.