చంద్రుని కీలక మిషన్లకు సంబంధించి చైనా వేగంగా ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే చైనా జనవరి 2019లో చంద్రుని సుదూర వైపున ఒక ప్రోబ్ ను పంపిన మొదటి దేశంగా ప్రత్యేకతను సంపాదించింది. ఇప్పుడు చంద్రుని మీదకు మానవులను తీసుకెళ్లాడానికి సంబంధించి చైనా తన పరిధిని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రునిపై మానవ సహిత ల్యాండింగ్ ప్రాజెక్టు కోసం వేగంగా చర్యలు తీసుకుంటోంది. "చంద్రుని మీద మానవ