comparemela.com

చెన్నై : మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుపై విచారణను వారం రోజులు వాయిదా వేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబరు 5 న జయలలిత మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో... జయలలిత మృతిపై విచారణ చేపట్టేందుకు మాజీ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఓ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విచారణ పూర్తికాకపోవడంతో కమిషన్‌ను ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది.

Related Keywords

Chennai ,Tamil Nadu ,India , ,Supreme Court ,Apollo Hospital ,Thursday Supreme Court ,சென்னை ,தமிழ் நாடு ,இந்தியா ,உச்ச நீதிமன்றம் ,அப்பல்லோ மருத்துவமனை ,வியாழன் உச்ச நீதிமன்றம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.