సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): కష్టపడకుండానే డబ్బు సంపాదించాలని ఇద్దరు యువకులు నేర ప్రవృత్తిని ఎంచుకున్నారు. దారి దోపిడీలకు పాల్పడుతూ.. చివరికి పోలీసులకు చిక్కారు. వివరాలను కామారెడ్డి డివిజనల్ పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సోమనాధం వెల్లడించారు. ఈనెల 13న ఇద్దరు దుండగులు మండలంలోని తిమ్మక్‌పల్లికి చెందిన షక్కరి రాజేశ్వర్‌ను దారిదోపిడీ