న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో సిద్ధూ– అమరీందర్ సింగ్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంలోనే పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందని కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జి హరీశ్ రావత్ స్పష్టంచేయడంతో పార్టీ రాష్ట్ర చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ నిరసన స్వరం మరింత పెంచారు. ఒక రాష్ట్ర