comparemela.com

Latest Breaking News On - పబ ల క ఇష య - Page 1 : comparemela.com

Megha Engineering and Infrastructures Limited looking for ipo

శ్రీనగర్‌ నుంచి సాక్షి ప్రతినిధి ఎన్‌. పార్థసారథి: ఇన్‌ఫ్రా రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకి రావాలనే యోచనలో ఉంది. అలాగే మరిన్ని కొత్త టెక్నాలజీలను కూడా దేశీయంగా అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోంది. ఎంఈఐఎల్‌ ఎండీ పి.వి. కృష్ణారెడ్డి ఈ విషయాలు తెలిపారు.

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.