నిజామాబాద్ నగరంలో యువతిపై అత్యాచార ఘటనను పోలీసులు చేధించారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో మరమ్మతుల్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి భవనంలో.... Gang Rape నిజామాబాద్‌లో యువతిపై గ్యాంగ్.. ఆరుగురి అరెస్టు
మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను అటకాయించి.. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్లెదుటే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సత్తెనపల్లి, మేడికొండూరు, గుంటూరు ప్రాం�