Live Breaking News & Updates on ஆஹா அேக|Page 6

Stay updated with breaking news from ஆஹா அேக. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

జలపుష్పాల జోరు.. చూస్తే నోరూరు!

చేపల వేపుడు నోరూరిస్తే. పులుసు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.. మసాలా కూర. మనసు లాగేస్తుంది. ఇగురు. మరింత ఉంటే బాగుండనిపిస్తుంది. స్నాక్స్‌ క్షణాల్లో హాంఫట్‌ అయిపోవాల్సిందే. అలాంటి యమ్మీ యమ్మీ చేప రుచులు చూద్దామా! జలపుష్పాల జోరు.. చూస్తే నోరూరు! ....

జలప ష ప ల , Fish Fry , Fish Ball , Reen Masala Recipe , Fish Finger , On Veg Recipes ,

పులిహోర రుచి..

గుడిలో పెట్టే పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అదే రుచి ఇంట్లో కూడా రావాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. పులిహోర రుచి.. ....

ప ల హ ర , Sesame Oil , Mustard Seeds , Black Pepper ,

Weight Loss: బరువు తగ్గాలా!

పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు మనకు ఆరోగ్యాన్నిస్తాయి. ఇలాంటి వాటిలో జామను ముందుగా చెప్పొచ్చు. Weight Loss: బరువు తగ్గాలా! ....

Weight Loss , Vitamin C , Lower Blood Sugar ,

నోరూరించే పరాఠా... చవులూరించే చికెన్‌!

పోషకాల ఆకుకూరలు. కారం, మసాలాలతో జతకూడి నోటికి రుచులు అందిస్తే. సెనగపిండితో స్నేహం చేసి బజ్జీల్లా నోరూరిస్తే.. అచ్చం ఈ ఆకుకూరల రుచుల్లా ఉంటాయి.పోషకాల ఆకుకూరలు. కారం, మసాలాలతో జతకూడి నోటికి రుచులు అందిస్తే. సెనగపిండితో స్నేహం చేసి బజ్జీల్లా నోరూరిస్తే.. అచ్చం ఈ ఆకుకూరల రుచుల్లా ఉంటాయి. నోరూరించే పరాఠా. చవులూరించే చికెన్‌! ....

న ర చ , Green Chilli , Alpha Linolenic Acid ,