Live Breaking News & Updates on Women Diet Tips In Telugu|Page 5
Stay updated with breaking news from Women diet tips in telugu. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
ఎలాగైనా అధిక బరువుని తగ్గించుకుని నాజూగ్గా, ఫిట్‌గా మారదామనే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకోసం జిమ్‌కు వెళ్లి విపరీతమైన వర్కవుట్లు చేయడం, యోగాసనాలు వేయడం, డైట్ ప్లాన్స్‌ను అనుసరించడం చేస్తుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గే క్రమంలో తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకునే బదులు కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మేలంటున్నారు. ....
సాధారణంగా సినిమాలు, సీరియల్స్‌లో అమ్మ/గృహిణి పాత్రలెలా ఉంటాయి.. కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంటి పనులన్నీ పని మనుషులతో చేయించుకుంటూ లేదంటే పని మనిషికి ఇంటిపనుల్లో అడపాదడపా సహాయపడుతూ కనిపిస్తారు. అలాగే పురుషులు భార్యను ప్రేమించే భర్తగా, తల్లిని ప్రేమించే కొడుకుగా కనిపిస్తారు. ....
అమ్మమ్మలు, బామ్మల నోటి నుంచి తరచూ జాలువారే సౌందర్య చిట్కాలివి. మనం గమనిస్తే.. ఇప్పటికీ వారి జుట్టు దృఢంగానే ఉంటుంది. ముదిమి మీద పడినప్పటికీ శరీరఛాయ మాత్రం మిసమిసలాడిపోతుంది. దీనంతటికీ కారణం వారు పాటించే సహజసిద్ధ సౌందర్య చిట్కాలే.. ఇప్పటిలాగా అప్పట్లో మార్కెట్లో లెక్కకు మిక్కిలి సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో లేవు కదా..! అందుకే వాళ్లు అలా చేశారు.. ఇప్పుడు మనకి ఆ అవసరం లేద� ....
ఒలింపిక్ గ్రామంలో మన అథ్లెట్లు ప్రదర్శించిన ఆటతీరును ఆస్వాదించాం. వారు విజయ గర్వంతో పతకాలు అందుకుంటుండగా గెలుపు మనదే అని ఉప్పొంగిపోయాం.. వాళ్ల విజయ దరహాసానికి సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని రిపీట్ చేసుకుంటూ మరీ తిలకించాం.. మరి, ఎంతసేపూ ఆటలు, క్రీడాకారులు అంటూ వాళ్ల పైనే దృష్టి పెట్టాం కానీ.. అసలు ఈ అద్భుత క్షణాలను ప్రత్యక్షంగా చూస్తూ.. క్లిక్‌మనిపించిన వ్యక్తుల గుర� ....
కరోనా వైరస్ మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. ఓవైపు మూడో దశ ఉద్ధృతి అనుమానాలను నిజం చేసేలా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రోజుకు వేలాదికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే. మరోవైపు కొవిడ్ బారిన పడి కోలుకున్న వారిని పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగులకు కొవిడ్ నరకప్రాయంగా మారింది. ....