సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలోని మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి రూ.5వేల నుంచి 10వేల వరకు సీఎం కేసీఆర్ బాకీ పడ్డారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ పనిచేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని ధ్వజమెత్తార�