తెలుగు అకాడమ్మీ!
తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు
మాతృభాష వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించొద్దు: మండలి బుద్ధప్రసాద్
అస్తిత్వాన్ని దెబ్బతీసినట్లే: పవన్ కల్యాణ్
ఈనాడు, అమరావతి: తెలుగు అకాడమీ పేరును రాష్ట్ర ప్రభుత్వం తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చింది. అకాడమీ పాలకమండలికి తెలుగుభాష, సైన్సు, సోషల్ సైన్సు, వృత్తి విద్య (ఇంజినీరింగ్/ వైద్య) సబ్జెక్టుల్లో ప్రత్యేక పరిజ్�
ఏపీలో మరోసారి తెలుగు వివాదం eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.