ఆర బ ఐ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from ఆర బ ఐ. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In ఆర బ ఐ Today - Breaking & Trending Today

Rbl Bank Restarts Visa Credit Cards

ముంబై: వీసా పేమెంట్‌ నెట్‌వర్క్‌ ఆధారిత కార్డుల జారీని ఆర్‌బీఎల్‌ బ్యాంకు ప్రారంభించింది. కార్డు డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనలను మాస్టర్‌కార్డు ఆచరణలో పెట్టకపోవడంతో కొత్త కార్డుల జారీపై జూలై 14న ఆర్‌బీఐ నిషేధం విధించింది.  అప్పటి వరకు ఆర్‌బీఎల్‌ బ్యాంకు మాస్టర్‌కార్డులనే జారీ చేస్తుండేది. ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో వీసా పేమెంట్‌ నెట్‌వర్క్‌తో జూలై 14నే ఆర్ ....

Visa July , Rbl Bank , Visa Debit Card , Debit Card , ఆర బ ఎల య క , ఆర బ ఐ , క ర డ ట , డ బ ట క ర ,

September 2021 Bank Holidays Ganesh Chaturthi Holiday By RBI

Bank Holidays September 2021: వచ్చే నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 క్లోజింగ్‌ డేస్‌ రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిలో దాదాపు ఎక్కువగా మిగతా రాష్ట్రాల పండుగలే ఉండడం విశేషం.  సెప్టెంబర్‌ 8 తిథి ఆఫ్‌ శ్రీమంత శంకర్‌దేవ సెప్టెంబర్‌ 9 తీజ్‌(హరిటలికా) సెప్టెంబర్‌ 10 వినాయక చవితి సెప్టెంబర్‌ ....

Uttar Pradesh , Andhra Pradesh , United States , New Delhi , Tamil Nadu , Ganesh Chaturthi , Tithi Asia , April Saturday , Bank Holidays , Ganesh Chaturthi , ఆర బ ఐ ,

Bank Credit Growth Slows To 6.55 Percent In August

ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ఆగస్టు 13వ తేదీతో ముగిసిన పక్షం రోజులకు 6.55 శాతంగా నమోదయ్యింది. డిపాజిట్ల విషయంలో ఈ వృద్ధి 10.58 శాతంగా ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. వివరాలు చూస్తే.   2020 ఆగస్టు 14 నాటికి రుణ మంజూరు పరిమాణం రూ.102.19 లక్షల కోట్లు. 2021 ఆగస్టు 13 నాటికి ఈ విలువ రూ.108.89 లక్షల కోట్లకు చేరింది. అంటే రుణ వృద్ధి ....

Finance Nirmala , Advertising Haste , Credit Growth , Eserve Bank Of India Rbi , బ య క గ ర ణ వ ద ధ , ఆర బ ఐ ,

Rbi Increased Incentives For Banks For Distribution Of Coins

ముంబై: ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’లో భాగంగా నాణేల చెలామణీపై బ్యాంకులకు ప్రోత్సహకాలు పెంచుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రటించింది. ఇప్పటి వరకూ బ్యాగ్‌కు రూ.25 ప్రోత్సాహకం ఉంటే దీనిని రూ.65కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. గ్రామీణ, చిన్న స్థాయి పట్టణాల విషయంలో అదనంగా మరో రూ.10 ప్రోత్సాహకంగా లభిస్తుంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని ఆర్‌బ ....

Reserve Bank Of India , Eserve Bank Of India Rbi , Reserve Bank Of India Policy , Oins Collection , Oins Bag , Oins Business , న ణ ల , బ య క ల , ర జర వ బ య క ఆఫ ఇ డ , ఆర బ ఐ ,