మత్తు, ఆవేశం మహా చెడ్డవి. క్షణాల్లోనే జీవితాన్ని తలకిందులు చేస్తాయి. అలాంటి క్షణికావేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానంటున్నాడు ఓ యువకుడు. జరిగిందేంటో అతడి మాటల్లోనే.. మత్తులో పడి.. మనిషిగా దిగజారా
నా కథ వింటే కొందరికి జాలి కలగొచ్చు. చాలామంది తిట్టుకోవచ్చు. కానీ.. నా గుండెలో భారం దిగాలంటే మీతో చెప్పుకొని తీరాల్సిందే అనిపించింది. ప్రేమించి.. తప్పు చేశా