వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు తనతో మాట్లాడేందుకు కూడా తీరిక లేదంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్ స్పందించింది. అధ్యక్షుడు బైడెన్, పాక్ ప్రధానితో ఎప్పుడు మాట్లాడేదీ తాము చెప్పలేమని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. ‘రెండు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల అధికారులతోపాటు బైడెన్ యంత్రాంగంలోని కీలక అధికారులు �
చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో యూఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానులు బోరిస్ జాన్సన్, స్కాట్ మోరిసన్ మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. ఆ సమయంలో మాట్లాడిన బైడెన్ ఆస్ట్రేలియా ప్రధాని పేరు మర్చిపోయారు. తమ ప్రధాని పేరు మర్చిపోవడంతో ఈ విషయం అక్కడి ప్రజలు, మీడియాలో హ�
రానున్న 24 నుంచి 36 గంటల్లో కాబుల్ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం ఉందని తెలిపారు... Afghanistan Crisis 24-36 గంటల్లో మరో ఉగ్రదాడి బైడెన్
సంక్షోభంలోనే నాయకత్వ పటిమ బయటపడుతుంది.. ఈ లెక్కన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విఫలమై.. Joe Biden ఒంటరి అయిన బైడెన్.. విమర్శల జడివానలో అమెరికా అధ్యక్షుడు
తాలిబన్లు కాబుల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ‘మేము మారాము..’ ‘ఇది పాత తాలిబన్ కాదు.. సరికొత్త తాలిబన్’.. ‘మా గత తప్పుల నుంచి నేర్చుకొన్నాం’ అంటూ అదే పనిగా చెబుతున్నారు. కానీ, కాబుల్ వీధుల్లో the Taliban weapons బైడెన్ సమర్పణలో.. ‘హాలీవుడ్ తాలిబన్’..