Prabhas surprises Shruti Haasan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయి. సెట్‌లో ప్రభాస్ ఉన్నారంటే ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగే. వెరైటీ వంటకాల రుచి చూపిస్తారాయన. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్..ఈసారి సలార్ బ్యూటీ శ్రుతిహాసన్ కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం