comparemela.com

Page 4 - கிருஷ்ணா டெல்டா News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

జలవివాదాలపై ఎందుకు మాట్లాడుకోరు?

జలవివాదాలపై ఎందుకు మాట్లాడుకోరు? నన్ను ఓడించేందుకు జగన్‌, కేసీఆర్‌ జట్టు కట్టారు ప్రతిపక్ష నేత చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటన, దివంగత నేతలకు నివాళి ఈనాడు, అమరావతి: ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, జనంతో మమేకం కాకుండా,  కనీసం మాట్లాడకుండా ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రి ప్రజలకెందుకని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం స�

మా నీటికి ఎసరు

మా నీటికి ఎసరు తెలంగాణ ఏకపక్ష నీటి విడుదలను అడ్డుకోండి జల విద్యుదుత్పత్తి కోసం 63 టీఎంసీలను వాడుకుంది వారి చర్యలతో మాకు నష్టం తెలంగాణ జీవో నంబరు 34 చట్టవిరుద్ధమని ప్రకటించండి ఉమ్మడి జలాశయాలను పోలీసుల భద్రతలో ఉంచండి సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్‌ ఈనాడు - దిల్లీ కృష్ణా నదిలో తమ నీటి వాటాకు తెలంగాణ ఎసరు పెడుతోందని ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. తెలంగా�

ఆత్మలతో మాట్లాడే సీఎంను చూస్తున్నాం

ఆత్మలతో మాట్లాడే సీఎంను చూస్తున్నాం ప్రభుత్వ ఖజానా వెలవెల.సొంత ఖజానా గలగల: చంద్రబాబు నడకుదిటి, కాగిత కుటుంబాలకు పరామర్శ మచిలీపట్నం, విజయవాడ, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘‘పరిపాలనను, ప్రజల సంక్షేమానà±

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.