ప్రజాశక్తి- ఏర్పేడు (తిరుపతి) : గత 10 రోజులుగా ఇసుకతాగేలి గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా అధికారులు బుధవారం పారిశుధ్య పనులను చేయించారు.శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, మండల ఇన్చార్జి గున్నేరి కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ఇసుక తాగేలిలో సర్పంచ్ గురమ్మ, వైసిపి మండల సీనియర్ నాయకులు కందాటి ప్రభాకర్ రెడ్డ�