కాబూల్ : తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోగానే కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కిక్కిరిసిన ప్రయాణీకులతో బయలుదేరిన అమెరికా రవాణా విమాన చక్రాల్లో మానవ అవశేషాలు చిక్కుకుని ఉండడం సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అమెరికా వైమానిక దళం తెలిపింది. సోమవారం కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న సిా17 విమానం రెక్కలు, చక్రాలు పట్టుకుని కొంతమంది వేలాడు