नाथ पंथ और मछन्दरनाथ forwardpress.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from forwardpress.in Daily Mail and Mail on Sunday newspapers.
ప్రజాశక్తి-విజయవాడ : ఈ-కేవైసి నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్న అంశం అవాస్తవమని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.రేషన్‌కార్డులకు సంబంధించి ఈ-కేవైసి విషయంలో ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్ కార్డుల్లో నాలుగు కోట్ల మందికి పైగా సభ్యులున్నారని అన్నారు.