సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలాన్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో సీఎం జగన్ ఈ అంశంపై స్పందించారు. అసలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి.. ఏసీబీ దాడులు చేస్తే త�