హాస్యనటుడు ‘షకలక’ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కార్పొరేటర్’. ఇందులో సునీతా పాండే, లావణ్యా శర్మ, కస్తూరి హీరోహీరోయిన్లుగా నటించారు. సంజయ్ పూనూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ. పద్మనాభిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా ‘షకలక’ శంకర్ మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. నా యాక్షన్ సీక్వెన్సెస్ బాగ
Madhuri-corporation
Shakalaka-shankar
Corporator
Movie-news
షకలక-శ-కర-